మగధీర,
చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన మగధీర సినిమా ఆడియో క్యాసెట్ జూన్ 28 విడుదలైంది. ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించే అవకాశం ఉంది. కార్యక్రమంలో అందుకు తగిన సూచనలు కనిపించాయి. చిరంజీవి ఒక్క సినిమానైనా చేయాలని వేదికపై వక్తలు విజ్ఞప్తులు వచ్చాయి. దానికి చిరంజీవి నేరుగా సమాధానం చెప్పకపోయినప్పటికీ ఆయన సినిమాలో నటించే అవకాశాలు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. జులై 22 న విడుదలైయ్యే సూచనలు ఉన్నాయ్. మూవీ కూడా చానా పెద్దదే. 4 గంటల మూవీ ఇది.
Cast:
Hero: Ram Charan Teja,
Heroine: Kajal Agarwal,
Music: MM Kheeeravani
Producer: Allu Aravind
Director: SS Rajamouli
No comments:
Post a Comment